గుడివాడలో మాస్సీ ఫెర్గూసన్ ట్రాక్టర్లుMassey Ferguson tractors in GudivadaMassey Ferguson tractors in Gudivada
మాస్సీ ఫెర్గూసన్ ట్రాక్టర్లు, TAFE పనిముట్లకు అధికారిక డీలర్. అమ్మకం, విడి భాగాలు, సర్వీస్: పామర్రు రోడ్, గుడివాడ.Authorised dealer for Massey Ferguson tractors and TAFE farm equipment. Sales, spare parts and service on Pamarru Road, Gudivada.


ట్రాక్టర్లు, పనిముట్లు, విడి భాగాలు, సర్వీస్Tractors, equipment, parts and serviceTractors, equipment, parts and service





మీకు ఏ ట్రాక్టర్ సరిపోతుంది?Which tractor suits you?Which tractor suits you?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు ఎక్కువగా పండించే పంటలు ఇవి. మీ పంట, ఎకరాలు ఎంచుకోండి. మీకు సరిపోయే ట్రాక్టర్లు చూపిస్తాం.These are the crops most grown by farmers in Andhra Pradesh and Telangana. Pick your crop and your land size, and we will show the tractors that suit you.
1. మీ ప్రధాన పంట ఏది?1. What is your main crop?
2. ఎన్ని ఎకరాలు?2. How many acres?
మీ పంట, ఎకరాలు ఎంచుకోండి. సరిపోయే HP, మోడల్స్ ఇక్కడ కనిపిస్తాయి.Choose your crop and acres. The right HP and models will appear here.
త్వరిత గైడ్: పంటను బట్టి HPQuick guide: HP by crop
ఏది తీసుకోవాలో తెలియదా? మేము సహాయం చేస్తాం.Not sure which one? We will help you choose.
HP ప్రకారం ట్రాక్టర్లుTractors by horsepowerTractors by horsepower
మా షోరూమ్‌లో 18 HP నుండి 63 HP వరకు 55 మోడల్స్ ఉన్నాయి. మీకు కావలసిన శక్తిని నొక్కండి.Our showroom has 55 models from 18 HP to 63 HP. Tap the power you need.
పక్కకు జరపండిSwipe for more →
మాస్సీ ఫెర్గూసన్ వీడియోలుMassey Ferguson videosMassey Ferguson videos
వీడియోపై నొక్కితే ఇక్కడే ప్లే అవుతుంది.Tap a video to play it here.
ఏ సీజన్లో ఏ పనిWhat each season needsWhat each season needs

ఖరీఫ్Kharif
- దుక్కి, దమ్ముPloughing and puddling
- వరి నాట్లుPaddy transplanting
- ట్రాలీ రవాణాTrolley haulage

రబీRabi
- వరి కోత తర్వాత దుక్కిTillage after the paddy harvest
- మినుము, పెసర, మొక్కజొన్న విత్తడంSowing black gram, green gram and maize
- పంట రవాణాCarrying the harvest

వేసవిSummer
- ట్రాక్టర్ సర్వీస్‌కి సరైన సమయంThe best time to service your tractor
- లోతు దుక్కిDeep summer ploughing
- కొత్త పనిముట్లు సిద్ధం చేసుకోండిGet new implements ready
AS మోటార్స్‌లో ఎందుకు కొనాలిWhy buy from AS MotorsWhy buy from AS Motors
- అన్ని మోడల్స్ ఒకే చోటEvery model in one place
షోరూమ్‌లో ట్రాక్టర్లను పక్కపక్కనే చూసి, నడిపి చూడవచ్చు.See the tractors side by side in the showroom and take a test drive.
- శిక్షణ పొందిన మెకానిక్‌లుTrained mechanics
మాస్సీ ఫెర్గూసన్ ట్రాక్టర్లపై శిక్షణ పొందిన మా టీమ్ సర్వీస్ చేస్తుంది.Your tractor is serviced by a team trained on Massey Ferguson tractors.
- అసలైన విడి భాగాలుGenuine spare parts
నకిలీ భాగాలు కాదు. కంపెనీ అసలైన భాగాలు మాత్రమే.No duplicates. Only original company parts.
- లోన్‌కి సహాయంHelp with loans
బ్యాంకు, ఫైనాన్స్ కంపెనీ లోన్ కాగితాల పనిలో సహాయం చేస్తాం.We help with the paperwork for bank and finance-company loans.
- మీ పొలానికి తగిన సలహాAdvice for your land
మీ పంట, నేలను బట్టి సరైన HP, పనిముట్లు సూచిస్తాం.We suggest the right HP and implements for your crop and soil.
- మన ఊరి షోరూమ్Your local showroom
ఫోన్ చేసినా, వాట్సాప్ చేసినా వెంటనే స్పందిస్తాం. కొన్న తర్వాత కూడా మీతోనే.Call or WhatsApp and we reply quickly. We stay with you after the sale.
రైతు నమ్మకమే మా బలం.A farmer's trust is our strength.
రైతుకు ట్రాక్టర్ అంటే కేవలం ఒక యంత్రం కాదు. అది ఏళ్ల తరబడి కట్టే అప్పు, పోగొట్టుకోలేని ఒక సీజన్, పిల్లల భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశ. మూడు దశాబ్దాలుగా రైతుల మధ్య ఉండి నేను నేర్చుకున్నది ఇదే.To a farmer, a tractor is never just a machine. It is a loan repaid over years, a season that cannot be lost, and a hope for his children's future. That is what three decades among farmers have taught me.
అందుకే AS మోటార్స్‌లో మీ పొలానికి నిజంగా సరిపోయేదే అమ్ముతాం, పూర్తి ధర ముందే చెబుతాం, కొన్న తర్వాత కూడా ఎప్పుడూ మీ వెంటే ఉంటాం. మా షోరూమ్‌కి వచ్చే రైతు మాకు కస్టమర్ కాదు, మా కుటుంబ సభ్యుడు.So at AS Motors we sell only what truly suits your land, tell you the full price up front, and stay beside you long after the sale. A farmer who walks into our showroom is not a customer to us. He is family.
ఆయన మాట, మా పనిHis promise, our work
- సరైన ట్రాక్టర్The right tractor
మీ పంట, ఎకరాలు, పనిముట్లను బట్టి సరైన HP సూచిస్తాం. అవసరం లేనిది అమ్మం.We match the HP to your crop, land and implements, and never push what you do not need.
- న్యాయమైన ధరA fair price
ముందే స్పష్టమైన ధర చెబుతాం. బ్యాంకు, ఫైనాన్స్ లోన్ కాగితాల పనిలో సహాయం చేస్తాం.A clear price up front, and help with the paperwork for your bank or finance loan.
- సమయానికి సర్వీస్Service on time
శిక్షణ పొందిన మెకానిక్‌లు, అసలైన విడి భాగాలు. సీజన్ వచ్చేసరికి మీ ట్రాక్టర్ సిద్ధం.Trained mechanics and genuine parts, so your tractor is ready when the season comes.
ట్రాక్టర్ అమ్మకాలు, డీలర్ నెట్‌వర్క్‌లుTractor sales and dealer networks
రైతులకు ట్రాక్టర్ రుణాలుTractor loans for farmers
మాస్సీ ఫెర్గూసన్, TAFE అధికారిక డీలర్Authorised Massey Ferguson and TAFE dealer
పామర్రు రోడ్, గుడివాడPamarru Road, GudivadaPamarru Road, Gudivada
మేము సేవ చేసే 25 మండలాలుThe 25 mandals we serve
రైతే రాజుThe farmer is king
మీ పొలం పచ్చగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి. అదే మా కోరిక.May your fields stay green and your home prosper. That is our wish.


