
వరి నాట్లు వేసే యంత్రంWalk Behind Rice TransplanterWalk Behind Rice Transplanter
నారును సమాన వరుసల్లో వేగంగా నాటుతుంది. కూలీల ఖర్చు, సమయం రెండూ ఆదా. మన కృష్ణా డెల్టా వరి పొలాలకు బాగా సరిపోతుంది.Plants paddy seedlings quickly in even rows, saving labour and time. Well suited to the paddy fields of the Krishna delta.





